రాయచోటి: ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రసాద్ బాబు

68చూసినవారు
రాయచోటి: ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రసాద్ బాబు
పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు అధికంగా నివాసం ఉండే రాయచోటి పట్టణం, గాలివీడు రోడ్, శ్రీ చైతన్య స్కూల్, ప్రసాద్ థియేటర్ దగ్గర రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా సంతోషంగా ఉందని తెలియజేసారు. ఇటువంటి మంచి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్