రాయచోటి: మంత్రిని విమర్శించే హక్కు రమేష్‌కుమార్ రెడ్డికి లేదు

78చూసినవారు
రాయచోటి: మంత్రిని విమర్శించే హక్కు రమేష్‌కుమార్ రెడ్డికి లేదు
జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డిని విమర్శించే హక్కు రమేష్ కుమార్ రెడ్డికి లేదని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా అన్నారు. సోమవారం రాయచోటిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ బాధ్యులుగా రమేష్ కుమార్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వం లో వైసీపీ తో లాలూచీ పడి టీడీపీని దెబ్బ తీశారని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్