రాయచోటి: బదిలీల సందిగ్ధతను వెంటనే తొలగించండి

60చూసినవారు
రాయచోటి: బదిలీల సందిగ్ధతను వెంటనే తొలగించండి
ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల్లో నెలకొన్న సందిగ్ధతను వెంటనే తొలగించాలని నోబెల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
రాష్ట్ర కొండూరు శ్రీనివాసరాజు మంత్రి ని కోరారు. శనివారం ఆయన ఎన్టీఏ నేతలతో కలిసి రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని కలిసి వినతి పత్రం సమర్పించారు. విద్యా వ్యవస్థ, ఇటు ఉపాధ్యాయుల సంక్షేమానికి ఇబ్బంది కలగకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్