రాయచోటి: నేటి మధ్యాహ్నం రెండు గంటల వరకు రహదారిపై ఆంక్షలు

63చూసినవారు
రాయచోటి: నేటి మధ్యాహ్నం రెండు గంటల వరకు రహదారిపై ఆంక్షలు
ఒంటిమిట్ట సీతారాముల స్వామి కళ్యాణం నేపథ్యంలో రేణిగుంట నుండి కడప కు వెళ్లే జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. శుక్రవారం రాయచోటిలో మాట్లాడుతూ కడపకు వెళ్లే బారీ వాహనాలు తిరుపతి నుండి బాకరాపేట, పీలేరు, రాయచోటి మీదుగా కడపకు వెళ్ళాలని జీప్, కార్లు కోడూరు, రాజంపేట, ఒంటిమిట్ట మీదుగా వెళ్ళొచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్