రాయచోటి: పేద విద్యార్థులకు పట్టం కట్టిన తల్లికి వందనం

57చూసినవారు
రాయచోటి: పేద విద్యార్థులకు పట్టం కట్టిన తల్లికి వందనం
తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలవుతుండటాన్ని పురస్కరించుకుని, రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాంప్రసాద్ రెడ్డి లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నిధులు జమ కావడం వల్ల పేద విద్యార్థులకు విద్యలో వెలుగులు నింపిందని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్