రాయచోటి: "ఓపెన్ హౌస్" కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్

83చూసినవారు
రాయచోటి: "ఓపెన్ హౌస్" కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్
విధి నిర్వహణలో పోలీసులు వినియోగిస్తున్న అత్యాధునిక ఆయుధాలు, బాంబ్ డిస్పోజల్స్ పరికరాలు, సమాచార సాంకేతికత గురించి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు అదనపు ఎస్పీ వెంకటాద్రి అవగాహన కల్పించారు. రాయచోటిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 'ఓపెన్ హౌస్' లో గురువారం 250 మంది పాల్గొన్నారు. మొబైల్ అధిక వినియోగం వల్ల అనర్థాలు, సైబర్ క్రైమ్, మహిళల స్వయం రక్షణ, శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్