రాయచోటి: ఈనెల 14న స్పందన కార్యక్రమం తాత్కాలిక రద్దు

79చూసినవారు
రాయచోటి: ఈనెల 14న స్పందన కార్యక్రమం తాత్కాలిక రద్దు
ఈనెల 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, సోమవారం జరగబోయే ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి. స్పందన ఫిర్యాదులను సమర్పించేందుకు జిల్లా కలెక్టరేట్ కు రావద్దని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు.

సంబంధిత పోస్ట్