రాయచోటి: చింతంరంగారెడ్డి భౌతికగాయానికి నివాళులర్పించిన సుగవాసి ప్రసాద్

56చూసినవారు
రాయచోటి: చింతంరంగారెడ్డి భౌతికగాయానికి నివాళులర్పించిన సుగవాసి ప్రసాద్
రాయచోటి నియోజకవర్గం చిన్నమండం మండలం మల్లూరు కొత్తపల్లెలో సీనియర్ తెలుగుదేశం నాయకుడు చింతం రంగారెడ్డి మరణించిన విషయం తెలిసి రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు వెళ్లి రంగారెడ్డి గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. శుక్రవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్