రాయచోటి: నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోండి

68చూసినవారు
రాయచోటి: నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోండి
పోలీసు శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్పి కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం పోలీసు అధికారులకు నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ. పెండింగ్‌లో ఉన్న నేరస్తుల కేసులను శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్