రాయచోటి: జడ్పిటిసి ఇంటిపై దాడిలో టిడిపికి సంబంధం లేదు

56చూసినవారు
రాయచోటి: జడ్పిటిసి ఇంటిపై దాడిలో టిడిపికి సంబంధం లేదు
జాండ్లపల్లిలో జడ్పిటిసి రమాదేవి ఇంటిపై జరిగిన దాడిలో టిడిపి కి గాని, మంత్ర రాంప్రసాద్ రెడ్డికి గాని, మంత్రి అనుచరులకు గాని ఎలాంటి సంబంధం లేదని లక్కిరెడ్డిపల్లి మండల టిడిపి ఇన్ చార్జ్ మదన్ మోహన్ తెలిపారు. సోమవారం లక్కిరెడ్డిపల్లిలో ఆయన మాట్లాడుతూ జడ్పిటిసి భర్త గతంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కుమారుడు బెట్టింగ్ లలో పాల్గొని అనేక మందిని ఇబ్బంది పెట్టాడని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్