రాయచోటి: ఏఐఎస్ఎఫ్ కరపత్రాలను ఆవిష్కరించిన టీడీపీ నాయకులు

68చూసినవారు
రాయచోటి: ఏఐఎస్ఎఫ్ కరపత్రాలను ఆవిష్కరించిన టీడీపీ నాయకులు
రాయచోటి పట్టణంలోని మదనపల్లె రోడ్డులో ఉన్న భాను హరి రెసిడెన్సీ నందు మంగళవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరిరాష్ట్ర కన్వీనర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు (గుట్ట బాబు) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుట్టబాబు మాట్లాడుతూ నెలలో 5 "కడపలో జరగబోయే శిక్షణా తరగతులకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్