రాయచోటి: మత్తు పదార్థాల నివారణే లక్ష్యం

74చూసినవారు
రాయచోటి: మత్తు పదార్థాల నివారణే లక్ష్యం
మత్తు పదార్థాల నివారణే లక్ష్యంగా ఈగల్ టీం చర్యలు ఉంటాయని అన్నమయ్య జిల్లాలో ప్రత్యేక వ్యూహాలు ప్రణాళిక ద్వారా పదార్థాల కట్టడికి చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నా రు. మంగళవారం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ఈగల్ టీం సభ్యులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్