కూటమి ప్రభుత్వం 7 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం రాయచోటి వైసిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఎవరికి మంచి జరగలేదని ఇది ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వమని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వంలో యువత, మహిళలు, రైతులు ఏ ఒక్కరికి మంచి జరగలేదన్నారు.