అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి మండల పరిధిలోని పెమ్మాడపల్లె అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ. అంగన్వాడిఅంగన్వాడీ టీచర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు.