రాయచోటి: నమ్మకాన్ని తాకట్టు పెట్టింది: మున్సిపల్ చైర్మన్

63చూసినవారు
రాయచోటి: నమ్మకాన్ని తాకట్టు పెట్టింది: మున్సిపల్ చైర్మన్
నమ్మకం, అభిమానంతో అప్పగించిన ఎమ్మెల్సీ మండల డిప్యూటీ చైర్ పర్సన్ పదవులను జకియా ఖానమ్ బిజెపి వద్ద తాకట్టు పెట్టి ముస్లిం సమాజానికి ద్రోహం చేసిందని రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా ఆరోపించారు. గురువారం సాయంత్రం ఫయాజ్ భాష మాట్లాడుతూ జకియా కానం పార్టీకి, రాయచోటి నియోజవర్గ ప్రజలకు చేసిన ద్రోహంపై మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి మైనార్టీల పట్ల ఉన్న అభిమానం తో సాధారణ వంటింటి మహిళగా ఉన్న జకియా ఖానంకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్