రాయచోటి: అర్బన్ ఎస్ఐ 1 గా విష్ణువర్ధన్ నియామకం

71చూసినవారు
రాయచోటి: అర్బన్ ఎస్ఐ 1 గా విష్ణువర్ధన్ నియామకం
అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ బుధవారం వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఇందులో భాగంగా ఎస్పీ కార్యాలయంలో విఆర్ లో ఉన్న విష్ణువర్ధన్ ను రాయచోటి అర్బన్ ఎస్సై -1 గా నియమించారు. ఈయన మాట్లాడుతూ ఆ సాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాలుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్