పైపులైన్ కు మరమ్మత్తులు

53చూసినవారు
పైపులైన్ కు మరమ్మత్తులు
సుండుపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో సుండుపల్లెకు తాగు నీటిని అందించే పైపులైను పాడైపోవడంతో మంగళవారం మరమ్మత్తులు చేసినట్లు ఈవోపిఆర్డి సురేష్ బాబు తెలిపారు. బహుదా నది నుండి మండల కేంద్రంలోని పలు వీధులకు తాగునీటిని సరఫరా చేసే పైప్ లైన్ కు మరమ్మత్తులు చేసి నేటి సరఫరా చేసామన్నారు. పంచాయతీలో ఏమైనా పారిశుద్ధ్య, తాగునీటి సమస్యలు ఉంటే వెంటనే పంచాయతీ అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్