సంబేపల్లి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

71చూసినవారు
సంబేపల్లి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి
రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఖరీఫ్ -2025 సీజన్‌కు సంబంధించి మంగళవారం సంబేపల్లి మండలంలోని నారాయణరెడ్డి పల్లె రైతుసేవా కేంద్రంలో రెండు కీలక కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. మొదటిగా, రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తన బస్తాల పంపిణీ చేపట్టారు. ఒక్కో 30 కేజీల విత్తన బస్తా ధర రూ. 2850 కాగా, ప్రభుత్వం రూ. 1140 రాయితీగా ఇస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్