మామిడి తోటల సామాజిక తనిఖీ

85చూసినవారు
మామిడి తోటల సామాజిక తనిఖీ
గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధికి నాబార్డు సేవలు ఎంతో దోహదపడుతున్నాయని నాబార్డ్ డి. డి. ఎం విజయ విహారి తెలిపారు. నాబార్డు ఆర్థిక సహాయంతో గిరిజన రైతులు సాగుచేసిన మామిడి తోటలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. మామిడి తోటల పెంపకంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సుండుపల్లె మండలంలోని 500 మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్క ఎకరా చొప్పున ఒక్కొక్కరికి ఒక్క ఎకరా చొప్పున 500 ఎకరాలు మా తోట కార్యక్రమంలో సాగు చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్