రాయచోటి మండలంలోని గరుగుపల్లి, పెమ్మాడపల్లి గ్రామాలలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం టిడిపి నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి నీటి సమస్య పరిష్కారానికి నూతన బోరును ప్రారంభించారు.