అబ్దుల్ మునాఫ్ మృతికి నివాళులు అర్పించిన శ్రీకాంత్ రెడ్డి

50చూసినవారు
అబ్దుల్ మునాఫ్ మృతికి నివాళులు అర్పించిన శ్రీకాంత్ రెడ్డి
లక్కిరెడ్డిపల్లె మాజీ సమితి కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ మునాఫ్ మృతికి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈయన ప్రస్తుతం రాయచోటి పట్టణంలోని అలీమాబాద్ వీధి నివాసంలో ఆదివారం అబ్దుల్ మునాఫ్ భౌతిక కాయాన్ని శ్రీకాంత్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. అతని మృతి పట్ల సంతాపం తెలిపి వారి కుటుంభ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్