ఓదివీడు గ్రామంలోకి వచ్చేసిన జింక

70చూసినవారు
ఓదివీడు గ్రామంలోకి వచ్చేసిన జింక
అడవి నుండి జింక దారి తప్పి ఓదివీడు గ్రామంలోకి వచ్చేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు కొన్ని కుక్కలు జింకను తరుముకుంటూ వీధిలోకి వచ్చాయని తెలిపారు. వెంటనే గ్రామస్తులు జింకను కాపాడి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులకు జింకను అప్పగించగా వారు జింకను పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం అడవిలోకి వదిలేశారు.

సంబంధిత పోస్ట్