గాలివీడు ఎంపీడీవో కేసు.. ముగ్గురికి మధ్యంతర బెయిలు

80చూసినవారు
గాలివీడు ఎంపీడీవో కేసు.. ముగ్గురికి మధ్యంతర బెయిలు
గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు పై వైసీపీ నేత జల్లా సుదర్శన్ రెడ్డి దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. దాడి చేసిన జల్లా సుదర్శన్ రెడ్డి మిగతా ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో రిమాండ్ లో ఉన్న ముగ్గురికి గురువారం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జల్లా సుదర్శన్ రెడ్డి, వెంకటరెడ్డి బైరెడ్డి ‌‌కి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్