ఒంటిమిట్ట కోదండ రామాలయంలో టాలీవుడ్ కమెడియన్ పూజలు

59చూసినవారు
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో టాలీవుడ్ కమెడియన్ పూజలు
ఆంధ్ర భద్రాద్రి గా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం టాలీవుడ్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వైకుంఠ ద్వారం నుంచి శ్రీనివాసరెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్