రాయచోటిలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

67చూసినవారు
రాయచోటిలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం
రాయచోటిలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమరనాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసులు, చింతల రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను బుధవారం ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి అందరికీ మంచి పెట్టారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్