బి.కొత్తకోట: కందుకూరి వీరేశలింగంకు ఘన నివాళి

83చూసినవారు
బి. కొత్తకోటలోని మండల విద్యాశాధికారి కార్యాలయంలో బుధవారం కందుకూరి వీరేశలింగం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి. కొత్తకోట మండల ఎంఈఓలు రెడ్డిశేఖర్, భీమేశ్వర చారి ఆధ్వర్యంలో వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన సంఘశేలి వీరే లింగమని అన్నారు. సతీ సహగమనం, అంటరానితనం వంటి గూఢచారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహిళలు మహనీయుడు అన్నారు.

సంబంధిత పోస్ట్