కురబలకోట: ఘోర రోడ్డు ప్రమాదం

1218చూసినవారు
తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోటలో గొర్రెల లారీ బైకును ఢీ కొట్టి ఆరుగురు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం. అంగళ్లు లో గొర్రెల సంతలో గొర్రెలు అమ్ముకొని టెంపులో పెద్దమండ్యం మార్గంలో వెళుతుండగా టోల్ ప్లాజా సమీపంలో ఎదురుగా వచ్చిన బైకును బొలెరో ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్