దేవల చెరువులో వ్యక్తి మృతి

59చూసినవారు
దేవల చెరువులో వ్యక్తి మృతి
తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలచెరువు మండలం, దేవల చెరువు గ్రామం హరిజనవాడ నందు అనారోగ్యంతో మరణించిన రాముడు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులుఅర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తంబళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయ చంద్రారెడ్డి మరియు టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, నరసింహారెడ్డి, సీనా మరియు వెంకటరమణ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్