ములకలచెరువు: మద్దినాయునిపల్లిలో 'గావ్ ఛలో అభియాన్ కార్యక్రమం

53చూసినవారు
ములకలచెరువు: మద్దినాయునిపల్లిలో 'గావ్ ఛలో అభియాన్ కార్యక్రమం
ములకలచెరువు మండలం మద్దినాయనపల్లెలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర సహకార సెల్ కన్వీనర్ బి. గోపాల్ రెడ్డి కార్యకర్తలు ప్రజలను కలిసి అరుణులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీలో పిల్లలకి అందుతున్న మధ్యాహ్నం భోజనం, రేషన్ సరకుల పంపిణిని పరిశీలించచారు. ఆసుపత్రి, సచివాలయాలను సందర్శించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్