AP: క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరో కేసులో చుక్కెదురైంది. కాకాణికి సీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను సీఐడీ అధికారులు నెల్లూరు జైలుకు తరలించారు. సోమిరెడ్డి ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యంగా SMలో పోస్టులు పెట్టారని కాకాణిపై నమోదైన కేసులో మంగళవారం పీటీ వారెంట్‌పై మంగళగిరి సీఐడీ కోర్టులో విచారణ జరిగింది.