గాజుల గౌరీ దేవిగా దుర్గమ్మ

68చూసినవారు
గాజుల గౌరీ దేవిగా దుర్గమ్మ
అమలాపురం పట్టణం కల్వకొలను వీధిలోని శ్రీవేపచెట్టు కనకదుర్గమ్మ తల్లికి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా గాజుల గౌరీ దేవిగా అలంకరించారు. వేలాది గాజులతో పిండి శేషు(రమేష్), దీపికా దేవి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారిని అత్యద్భుతంగా అలంకరించారు. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్