కోనసీమ: 4, 940 మెట్రిక్ టన్నులు అదనపు కొనుగోలు

61చూసినవారు
కోనసీమలో అదనంగా 4, 940 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీచేసింది. మండలాల వారీగా అయినవిల్లి 1000, అంబాజీపేట 350, అమలాపురం 310, మలికిపురం 290, మామిడికుదురు 1000, ఐ. పోలవరం 230, కాట్రేనికోన 200, కొత్తపేట 200, ముమ్మిడివరం 390, రాజోలు 390, సఖినేటిపల్లి 120, ఉప్పలగుప్తం 460 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు అధికారులు శనివారం చెప్పారు.

సంబంధిత పోస్ట్