పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలు

62చూసినవారు
మామిడికుదురు మండల పరిధిలోని పలు గ్రామాల్లో వీధి దీపాలు పగటి సమయంలో కూడా నిరంతరాయంగా వెలుగుతున్నాయి. పెదపట్నంలంక, బి. దొడ్డవరం గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. అదే గ్రామాల్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో లైట్లు వెలగడం లేదని స్థానికులు వాపోతున్నారు. పగటి సమయంలో వెలుగుతున్న వీధి దీపాలకు అడ్డుకట్ట వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్