మామిడికుదురు: విధులు, బాధ్యతలను అవగాహన చేసుకోవాలి: సీఎంఓ

57చూసినవారు
పాఠశాలల్లో ఎస్ఎంసీ చైర్మన్ల విధులు, హక్కులు, బాధ్య తలపై పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలని ఎస్ఎస్ఎ సీఎంవో సుబ్రహ్మణ్యం సూచించారు. మామిడికుదురులో మండల పరిధిలోని 71 ప్రభుత్వ ప్రాథమిక, యూపీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఎస్ఎంసీ చైర్మన్లు, హెచ్ఎంల శిక్షణా కార్యక్రమం గురువారం జరిగింది. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్వచ్ఛభారత్, స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమాలను చైర్మన్లు, హెచ్ఎంలు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్