మామిడికుదురు: బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

67చూసినవారు
మామిడికుదురు మండలం పరిధిలోని అప్పనపల్లిలో వేంచేసి ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాల బాలాజీ స్వామి వారి ఆలయంలో శనివారం బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించారు. కోనసీమ ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో ఇటీవల భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ తనిఖీలను చేపట్టారు. అనంతరం భక్తులకు అత్యవసర పరిస్థితులలో ఏ విధంగా స్పందించాలో అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్