మామిడికుదురు: బుద్ధుని కాంస్య విగ్రహం ఆవిష్కరణ

59చూసినవారు
మామిడికుదురు: బుద్ధుని కాంస్య విగ్రహం ఆవిష్కరణ
మామిడికుదురు మండలం ఆదుర్రులో శనివారం బౌద్ధ స్తూపం వద్ద బౌద్ధ బిక్షులుబిక్షువులు సందడి చేశారు. బుద్ధుని కాంస్య విగ్రహ ప్రతిష్ఠ సందర్బంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన బౌద్ధ బిక్షులుబిక్షువులు పాల్గొన్నారు. వీరికి బుద్ధ విహార్ ట్రస్ట్ నాయకులు భూపతి స్వాగతం పలికారు. కాంస్య విగ్రహాన్ని థాయిలాండ్ మినిస్ట్రీస్ సంస్థ బహుకరించింది. బౌద్ధ భిక్షువులు బిక్కు సంఘ పాల, బంతే విజ్ఞానం, బంతి శాంతశాంతి చిత్తూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్