మామిడికుదురు: రైతులకు శుభవార్త చెప్పిన ఏవో

57చూసినవారు
ధాన్యం కొనడం లేదని, ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులకు మామిడికుదురు మండల ఏవో మృదుల శుభవార్త చెప్పారు. మామిడికుదురు మండలంలో అదనంగా మరో వెయ్యి టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించిందని ఏవో మృదుల శుక్రవారం తెలిపారు. తొలుత సుమారు 4,500 టన్నులు ధాన్యం కొనుగోలు చేశారని మృదుల చెప్పారు.

సంబంధిత పోస్ట్