ముక్తేశ్వరం - కె. జగన్నాధపురం రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే

68చూసినవారు
అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం నుంచి కె. జగన్నాధపురం వరకు 5 కిలోమీటర్ల మేర రోడ్డు అధ్వానంగా ఉంది. దీంతో పి. గన్నవరం నియోజవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం రోడ్డును పరిశీలించారు. మూడు రోజుల్లో గుంతలు పూడ్చుతామని, రోడ్డు కూడా త్వరలోనే నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you