పి. గన్నవరం: జిల్లా స్థాయిలో విజ్ఞాన ప్రదర్శనలు ప్రారంభం

85చూసినవారు
పి. గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద కోనసీమ జిల్లా స్థాయి విద్య, విజ్ఞాన ప్రదర్శనలను అధికారులు శనివారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలను పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్య నారాయణ, ఎమ్మెల్సీలు ఐవి, కుడపూడి సూర్యనారాయణ రావు ప్రారంభించారు. విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, ఆర్డీవో మాధవి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్