పి. గన్నవరం: అన్న కాంటీన్ స్థలంలో హోమం

76చూసినవారు
పి. గన్నవరం: అన్న కాంటీన్ స్థలంలో హోమం
పి. గన్నవరం అక్విడెక్ట్ వద్ద ఉన్న ఇరిగేషన్ ఖాళీ స్థలాన్ని అన్న క్యాంటీన్ కు కేటాయించడాన్ని కృష్ణ ధర్మ సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుర్గారావు తప్పు పట్టారు. ఆ స్థలాన్ని రామాలయానికి ఇవ్వాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. ఆ స్థలంలో శనివారం హోమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సత్యనారాయణకు వినతి పత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించారన్నారు.

సంబంధిత పోస్ట్