ఎస్ఐ సురేష్ ను సత్కరించిన ప్రజాప్రతినిధులు

80చూసినవారు
ఎస్ఐ సురేష్ ను సత్కరించిన ప్రజాప్రతినిధులు
విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని మామిడికుదురు మండలం నగరం, పి. గన్నవరం ఎస్ఐలు చైతన్య కుమార్, శివ కృష్ణ పేర్కొన్నారు. నగరం ఎస్ఐగా పనిచేసి ఇటీవల మలికిపురం బదిలీ అయిన సురేష్ ను గురువారం మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు ఘనంగా సత్కరించారు. సురేష్ ప్రజల మన్ననలు అందుకున్నారని ఎస్ఐలు తెలిపారు.

సంబంధిత పోస్ట్