జగ్గంపేట వై నాట్ షో రూమ్ లో 30 వ వార్షికోత్సవ వేడుకలు

76చూసినవారు
జగ్గంపేట వై నాట్ షో రూమ్ లో 30 వ వార్షికోత్సవ వేడుకలు
. జగ్గంపేట సర్వీస్ రోడ్ లో గల విక్టరీ బజార్ పక్కన శ్రీ కాంప్లెక్స్ నందు ఉన్న వై నాట్ షోరూం ఆవిర్భవించి 30 సంవత్సరాల అయిన సందర్భంగా వార్షికోత్సవ ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా 31 షో రూములలో 36 బహుమతులు చొప్పున లక్కీ డ్రిప్ తీశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు, అన్నవరం మాజీ ట్రస్ట్ బోర్డు నెంబర్ కొత్త కొండబాబు, మాధురి దంపతులు, శ్రీకాంత్ దంపతులు హాజరై విజేతలను ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్