ఆదిత్య ఫార్మసీ ఆధ్వర్యంలో ఆఫ్రికన్ న్యూ ఇయర్ వేడుకలు

78చూసినవారు
ఆదిత్య ఫార్మసీ ఆధ్వర్యంలో ఆఫ్రికన్ న్యూ ఇయర్ వేడుకలు
గండేపల్లి మండలం సూరంపాలెం, ఆదిత్య ఫార్మసీ కళాశాల విద్యార్థులు వివిధ భారతీయ రాష్ట్రాలు మరియు
ఆఫ్రికన్ న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. కళాశాలకు చెందిన జాతీయ మరియు అంతర్జాతీయ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, వారి సాంప్రదాయ ఆహారాలను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు ఉగాది పచ్చడిని తయారు చేసి హాజరైన అందరికీ పంచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్