గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన రావు సింగరంపాలెం గ్రామంలో అధిక వర్షాల వలన అతాకుతులం అయిన హరిజనవాడని, ఎలిమెంటరీ స్కూల్ సచివాలయానికి వెళ్లి హరిజనవాడను సందర్శించి, తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని కలిసి మనోధర్యాన్నిస్తూ ఇల్లు కూల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందించి మేమున్నామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ కారణంగా నీరు నిలిచిపోవడం వల్ల వ్యాధులు ప్రజలే అవకాశం ఉందన్నారు.