ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉగాది పంచాంగ శ్రవణ

70చూసినవారు
ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉగాది పంచాంగ శ్రవణ
కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మంగళవారం క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు కొత్త కొండ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఆర్యవైశ్య పురుషులు, మహిళలు సాంప్రదాయ వస్త్రాలతో వచ్చి అలరించారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించిన వారికి జగ్గంపేట వైనాట్ షోరూమ్ బహుమతులు అందజేశారు. కె. నర్సింహమూర్తి పంతులు పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహిపంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్