పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహధారుడ్య పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్లను జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఎస్పీ, డీఎస్పీలు, తదితరులు పాల్గొన్నారు.