కాకినాడ నియోజకవర్గం స్థాయిలో ఆడదాం ఆంధ్ర పోటీలు

51చూసినవారు
ఆడదాం ఆంధ్ర పోటీలను నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్