ఓట్ల లెక్కింపుకు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

72చూసినవారు
ఓట్ల లెక్కింపుకు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్. రెవిన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, సర్వే, సమాచార పౌర సంబంధాలు, ఏపీఈపీడీసీఎల్, ఆర్ఎంసీ, రోడ్డు భవనాలు, బీఎస్ఎన్ఎల్ ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ సెంటర్ లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్