జిల్లా కేంద్రం కాకినాడలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం నుండి ప్రారంభం కానున్నందున లెక్కింపు కేంద్రం జేఎన్టీయూకే పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టడం జరిగిందని కాకినాడ ఎస్డీపివో డా. కె. హనుమంతరావు అన్నారు. కాకినాడలో సోమవారం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం వైపు నుంచి వచ్చే వాహనాలు తిమ్మాపురం నుండి ఎడిబి రోడ్డుమీదుగా ప్రయాణించాలన్నారు