కాకినాడ రూరల్: ఎమ్మెల్సీగా రాజశేఖర్ ని గెలిపించుకుందాం

85చూసినవారు
కాకినాడ రూరల్: ఎమ్మెల్సీగా రాజశేఖర్ ని గెలిపించుకుందాం
ఫిబ్రవరి 27న జరుగబోవు ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పేరా బత్తుల రాజశేఖరం విజయానికి కృషి చేసి గెలిపించుకోవాలని అబ్జర్వర్ సీతం రాజ్ సుధాకర్, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ నియోజవర్గ అబ్జర్వర్ కుడుపూడి సత్తిబాబుకోరారు. బుధవారం కరప గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి ఆధ్వర్యంలోపట్టబద్రుల ఎన్నికల సమాయత్త అవగాహన సదస్సు చేపట్టారు.

సంబంధిత పోస్ట్